Sunday, April 28, 2024

KCR: వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కేసీఆర్ న‌డ‌క

ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు కాలుజారి పడిన ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయింది.

హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించారు. స్టీల్ ప్లేట్లను అమర్చారు. మరోవైపు, వాకర్ ఆధారంగా కేసీఆర్ నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవడాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement