Wednesday, May 15, 2024

విమానం ఎక్కుతుండగా పడిపోయిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టు తప్పి పడిపోయారు.ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతుండగా మెట్లపై పడ్డారుఅట్లాంటా వెళుతుండగా ఇలా జరిగింది. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. బయట గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లే ఆయన ఒరిగారని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పియర్ చెప్పారు. తాను కూడా మెట్లు ఎక్కుతూ పడిపోబోయానన్నారు. బైడెన్ కు ఏమీ కాలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement