జనసేన వన రక్షణ ముగింపు , జనం కోసం జనసేన ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ర్యాలీగా బయలుదేరారు. తూర్పు గోదావరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర, శ్రీదేవి, నియోజకవర్గ జనసైనికులు గండేపల్లి మండలం జెడ్ రాగంపేట శివారున గల పరిణయ ఫంక్షన్ హాల్ నుండి జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామం వరకు వారు ర్యాలీగా బయలుదేరారు.
జనసేన ర్యాలీ.. పాల్గొన్న నాదెండ్ల మనోహర్…

Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement