Wednesday, May 1, 2024

మొక్క‌లు నాటిన రియల్ హీరోస్ లైన్స్ క్లబ్ సభ్యులు..

కాకినాడ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రముఖ నటులు శుభలేఖ సుధాకర్,షఫీ, డైరెక్టర్ కిరణ్మయి తెలిపారు. కాకినాడ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. సమాజంలో రియల్ హీరో సమాజ సేవ నుంచే లైన్స్ రోటరీ క్లబ్ సభ్యులు అని తెలిపారు. కరోనా సమయంలో లైన్స్ క్లబ్ సేవలు మరువలేనివని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement