Tuesday, May 7, 2024

జలగం వెంకట్రావు కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు.. వనమా వర్గీయుల ఆరోపణ

మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా తప్పుడు అఫిడివిట్ ఇచ్చాడని వనమా వర్గీయులు ఆరోపిస్తున్నారు. 2014లో తన ఎన్నికల అఫిడివిట్ లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఐదు ఎకరాల 14 కుంటలు భూమి ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చాడు. 2018 ఎన్నికల్లో కేవలం నాలుగెకరాల 14 కుంటల భూమి మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చాడు. ఇది ఎన్నికల అఫిడివిట్ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు. దీన్ని కూడా తాము హైకోర్టులో ఛాలెంజ్ చేసి జలగం వెంకట్రావు బూ భాగోతం గురించి తేలుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement