Thursday, April 25, 2024

IPL | సీఎస్‌కే నాలుగు వికెట్లు డౌన్..

ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ సీఎస్‌కే జట్టు తలపడుతున్నాయి. కాగా, 174 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన చెన్నై జట్టు నాలుగు వికెట్ కోల్పోయింది. 11వ ఓవ‌ర్ల‌లో అజింక్యా రహానేను *(27) అవుట్ చేసిన‌ కామెరాన్ గ్రీన్.. 13వ ఓవ‌ర్లో డారిల్ మిచెల్ ను *(22) పెవిలియన్ చేర్చాడు.

ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే, జ‌డేజా ఉన్నారు. కాగా, సీఎస్‌కే 12 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement