Monday, April 29, 2024

National : ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్

ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో పేర్కొంది. 2014-18తో పోల్చితే 2019-23 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు 4.7 శాతం పెరిగాయని, మొత్తం ఆయుధ దిగుమతుల్లో 36 శాతం రష్యా నుంచి ఉన్నాయని నివేదికలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement