Thursday, May 2, 2024

CA ఇంటర్ ఫలితాలు విడుదల

CA ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. పాత, కొత్త స్కీములకు సంబంధించిన ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. జనవరిలో పరీక్ష రాసిన అభ్యర్థులు icaiexam.icai.org లేదా caresults.icai.org, icai.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు. పాత స్కీంలో రెండు గ్రూపులు రాసిన వారిలో పాస్ పర్సంటేజీ 0.37 శాతంగా ఉంది. గ్రూప్-1లో 5.11%, గ్రూప్-2లో 7.95%గా ఉంది. కాగా మార్చి 21న CA ఫైనల్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement