Wednesday, May 8, 2024

విశాఖలో హైపర్ గ్యాంగ్ కలకలం.. 8మంది అరెస్ట్..

విశాఖపట్నం జిల్లాలో హైపర్ గ్యాంగ్ కలకలం చోటుచేసుకుంది. హైపర్ గ్యాంగ్ లోని యువకులు మారణాయుధాలతో తిరుగుతున్నారు. హైపర్ బాయ్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్యాంగ్ లోని ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ వ్యవహారాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement