Saturday, April 27, 2024

జమ్ముకశ్మీర్​లో కూలిన హెలికాప్టర్​

జమ్ముకశ్మీర్​లో ఉధంపూర్​ జిల్లాలో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉధంపూర్ లోని శివ్ గర్ ధర్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని ఓ అధికారి తెలిపారు. ప్రమాదంలో పైలట్, కో-పైలట్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement