Tuesday, April 30, 2024

అద్భుత‌మైన గాయ‌కుడు కేకే – మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

అద్భుతమైన గాయకుడు కేకే అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. సింగ‌ర్ కేకే మ‌ర‌ణ‌వార్త‌తో త‌న గుండె పగిలింద‌ని ట్వీట్ చేశారు . ..ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు. ఇంద్ర చిత్రంలోని ‘దాయి దాయీ దామాస‌ పాట‌ని కేకే పాడార‌ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు… అతని కుటుంబానికి .. సన్నిహితులకు .. ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి అని తెలిపారు మెగాస్టార్. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అని ట్వీట్ లో తెలిపారు. రిప్ కే కే అని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement