Saturday, April 27, 2024

National : దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

దేశ వ్యాప్తంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.

సోమవారం ఓ సందేశంలో ఆమె మాట్లాడుతూ.. “హోలీ ప్రజల ప్రేమ, ఐక్యత, సోదర భావాన్ని పెంపొందిస్తుంది.దేశ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలి. కొత్త ఉత్సాహంతో దేశ నిర్మాణానికి కృషి చేయడానికి మనందరికీ శక్తినివ్వాలి” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement