Thursday, May 9, 2024

మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సీఎం కేసీఆర్ ని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండి.. ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మంత్రిని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకుని పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement