Sunday, May 5, 2024

భార‌తీయుల‌కు శుభ‌వార్త – హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల రెన్యువ‌ల్స్ ఇక ఆమెరికాలోనే..

వాషింగ్టన్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడ‌న్ భార‌తీయుల‌కు శుభ‌వార్త వినిపించారు..హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల రెన్యువ‌ల్స్ ఇకపై అమెరికాలోనే చేసుకునే వెసులు బాటు క‌ల్పించారు. ‘డొమెస్టిక్‌ వీసా రీవాలిడేషన్‌’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో హెచ్‌-1బీ, ఎల్‌1 వంటి నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్‌ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement