Thursday, April 25, 2024

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం..

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్‌లో ఓ ఇంట్లో జరిగిన పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతిచెందిన వారిలో 16 ఏళ్ల బాలిక ఉన్నట్లు విల్మింగ్టన్ పోలీసు వాచ్ కమాండర్ లెఫ్టినెంట్ ఇర్వింగ్ తెలియజేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement