Friday, May 17, 2024

PBKS vs GT | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఈ రోజు గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్ల మధ్య ఆసక్తిపోరు జరగనుంది. గత మ్యాజ్ లో గాయం కారణంగా దూరమైన హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్.

జ‌ట్లు :

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, మ్యాథ్యూ షార్ట్, జితేష్ శర్మ, భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement