Sunday, April 2, 2023

స్థిరంగా బంగారం ధరలు… తగ్గిన వెండి

గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా నిలిచాయి.ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో రెండ్రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా
ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,700రూపాయలు గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల
బంగారం ధర 41,900రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో
వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి 700 రూపాయలు తగ్గి రూ.69,700 రూపాయలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement