Tuesday, May 7, 2024

పెరిగిన బంగారం ధరలు

బంగారం అంటే మగువలకు ఎంత ఇష్టంమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బంగారమే మగువలకు ఆకర్షణ కూడా. అయితే భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరి దేనికి ఉండదు. కాగా గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు తాజాగా మరోసారి పెరిగాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 48,170 రూపాయలకు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,160 రూపాయలు కు చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం నిలకడగా నమోదయ్యాయి. కిలో వెండి ధర 73,700 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement