Friday, May 3, 2024

బేబీతో గేమ్స్‌.. సైకిల్ క్యారెల్‌పై రైనా..

చిన్న పిల్ల‌లు అంటే అంద‌రికీ ఇష్ట‌మే.. వారి ముద్దు ముద్దు చేష్ట‌లు.. చిలిపి ప‌నుల‌ను చూసి ఎంత క‌ష్ట‌మున్నా వాటితో మైమ‌రిచిపోతారు. కొంత మంది అయితే పిల్ల‌ల‌ను చూడగానే ఎంత స్ట్రెస్ ఉన్నా హ్యాపీ ఫీల‌వుతారు. ఉన్న స్ర్టెస్ అంతా వారిని చూసిన ఆనందంలో మ‌రిచిపోతుంటారు.. అట్లానే.. ఇండియ‌న్ మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా త‌న కూతురుతో ఆడుకుంటున్న ఫొటో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ సైకిల్ వెన‌క క్యారెల్‌పై కూర్చొని ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. ఈ ఫొటో పోస్టు చేసిన కొద్ది సేప‌ట్లోనే వేలాది మంది లైక్ చేస్తూ.. గ్రేట్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement