Sunday, April 28, 2024

TV & Movie | ఈ వారం ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. కొత్త సినిమాల డిటెయిల్స్ ఇవే..

ప్ర‌తీ వారం లాగానే ఈ వీకెండ్ కూడా థియేటర్లు, OTT లో రిలీజ్ అయ్యేందుకు కొత్త సినిమాలు, సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌ని అల‌రించనున్నాయి. థియేట‌ర్ & ఓటీటీ లో రిలీజ్ అవ్వ‌డానికి సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ ల‌ వివరాలను తెలుసుకుందాం.

థియేట‌ర్ల‌లో

SPY – జూన్ 29

సమాజవరగమన – జూన్ 29

- Advertisement -

ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ – జూన్ 29

మాయ పేటికా – జూన్ 30

లవ్ యూ రామ్ – జూన్ 30

OTTలో

అమెజాన్ ప్రైమ్:
జాక్ ర్యాన్ (సీజన్ 4) – జూన్ 30

నెట్‌ఫ్లిక్స్:
టైటాన్స్ (సీజన్ 4) – జూన్ 25
లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) – జూన్ 29
సీ యూ ఇన్ 19 లైఫ్ (కొరియన్ సిరీస్) – జూన్ 29
అఫ్వా (హిందీ) – జూన్ 30
సెలబ్రిటీ (కొరియన్ సిరీస్) – జూన్ 30

డిస్నీ + హాట్‌స్టార్:

ది వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – జూన్ 28
ది నైట్ మేనేజర్ (సీజన్ 2) – జూన్ 30

బుక్ మై షో:

ఫాస్ట్ X – జూన్ 29

జియో సినిమా:

సెర్జెంట్ (హిందీ సిరీస్) – జూన్ 30

AHA

అర్దమైంద అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) – జూన్ 30

Advertisement

తాజా వార్తలు

Advertisement