Thursday, May 16, 2024

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ..

వీపనగండ్ల, ప్రభన్యూస్ : వనపర్తి జిల్లా పరిధిలోని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన శాఖ వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో గ్రూప్‌ 1.2.3.4 మరియు వివిధ పోటీ పరీ క్షలకు స్థానిక గవర్నమెంట్‌ జూనియర్‌ కళాశాలలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఉచిత శిక్షణ తరగతులను సంబంధించి ఎస్సీ నిరుద్యోగులకు 50 సీట్లు మిగిలి ఉన్నాయి. వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగులు60 శాతంతో డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండి సర్టిఫికెట్‌లతో శిక్షణ శిబిరాన్ని సందర్శించి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement