Thursday, May 2, 2024

ఫిబ్రవరి 11న హైదరాబాద్​లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్

హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ తీరాన రేసింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లతో ఫార్ములా – ఈ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి. ఈ ఫార్ములా పోటీల నేపథ్యంలో ఫిబ్రవరి 11న హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ రేసింగ్ నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement