Sunday, May 5, 2024

Breaking : కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రొఫెస‌ర్ రామ‌లింగం ..

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.. భార్యా, కొడుకుతో స‌హా భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వీరంతా ఇంట్లో ఉరి వేసుకున్నారు. కాగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు ప్రొఫెస‌ర్ రామ‌లింగం..దాంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దాంతో ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకున్నారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement