Tuesday, May 7, 2024

తగ్గుతున్న బంగారం ధరలు@టుడే గోల్డ్ ప్రైజ్

ఇండియాలో బంగారానికి డిమాండ్ మరేదేనికి ఉండదు. ఇక మహిళలు అయితే బంగారం విషయంలో మరింత ఎక్కువ మక్కువగా ఉంటారు. కాగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది.

అలాగే కిలో వెండి ధర రూ. 73,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,100 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.48,110 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement