Sunday, May 5, 2024

Big Breaking | తెలంగాణ కేబినెట్​ విస్తరణ.. గంప గోవర్ధన్​కి మంత్రిగా చాన్స్​?

తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సారి అసెంబ్లీకి అవకాశం దక్కని వారికి మంత్రిగా చాన్స్​ దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఈటల బర్తరఫ్​తో ఒక స్థానం ఖాళీ కాగా, ఆ ప్లేసుని భర్తీ చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్​ ఉన్నట్టు సమాచారం. కాగా, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్​కు మంత్రిగా అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement