Sunday, April 28, 2024

Breaking: ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి చెందారు. పాలకుర్తి నుంచి పోటీచేసిన ఆయనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి ఓడించారు. ఆమె సుమారు 14వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement