Sunday, May 5, 2024

KNR: వేములవాడ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆది విజ‌యం

వేముల‌వాడ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆది శ్రీ‌నివాస్‌ విజ‌యం సాధించారు. ఆయన తన సమీప బీఆర్​ఎస్​ అభ్యర్థి పై సుమారు 16వేల ఓట్లతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement