Wednesday, May 1, 2024

NZB: మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి విజ‌యం

బాల్కోండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి విజ‌యం సాధించారు. తొలి రౌండ్ నుంచి వెనుక‌బ‌డిన ప్ర‌శాంత్‌రెడ్డి చివ‌రి రెండు రౌండ్ల‌లో పుంజుకొని సుమారు 1600ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి సునీల్ కుమార్ పై ఆయ‌న విజ‌యం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement