Wednesday, May 1, 2024

MDK : మెద‌క్‌లో మైనంప‌ల్లి రోహిత్ విజ‌యం

మెద‌క్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మైనంప‌ల్లి రోహిత్‌రెడ్డి విజ‌యం సాధించాడు. త‌న స‌మీప బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిని పద్మాదేవేందర్​రెడ్డి పై సుమారు 3వేల ఓట్ల‌తో ఓడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement