Friday, December 6, 2024

Drunk and drive: దొరికితే అంతే…. జైలుకే

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా పోలీసులు గ‌ట్టి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా రోడ్డు ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇవాళ రాత్రి 8గంట‌ల నుంచే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే….బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించింది. అటు ప్రతి పోలీస్ స్టేష‌న్‌ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement