Sunday, April 28, 2024

IPL | ఆర్సీబీకి డిసైడింగ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. బెంగ‌ళూరు చిన్న‌స్వామి క్రికెట్ స్టేడియం వేధికగా జరుగనున్న ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ డిలే అయింది.

- Advertisement -

కాగా, 45 నిమిషాలు లేట్ గా స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన‌ గుజ‌రాత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే వాంక‌డే స్డేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో హైదరాబాడ్ పై ముంబై గెలుపొంద‌డంతో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు ఈ మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 1 విరాట్ కోహ్లి, 2 ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), 3 గ్లెన్ మాక్స్‌వెల్, 4 మహిపాల్ లోమ్రోర్, 5 మైకేల్ బ్రేస్‌వెల్, 6 అనుజ్ రావత్, 7 దినేష్ కార్తీక్ (వికెట్), 8 హర్షల్ పటేల్, 9 వేన్ పార్నెల్, వి వ్యషాక్ మహ్మద్ సిరాజ్

గుజరాత్ టైటాన్స్: 1 శుభ్‌మాన్ గిల్, 2 వృద్ధిమాన్ సాహా (వికె), 3 హార్దిక్ పాండ్యా (కెప్టెన్), 4 డేవిడ్ మిల్లర్, 5 దసున్ షనక, 6 రాహుల్ తెవాటియా, 7 రషీద్ ఖాన్, 8 మోహిత్ శర్మ, 9 నూర్ అహ్మద్, 10 మహ్మద్ షమీ, 11 యశ్ దయాళ్

Advertisement

తాజా వార్తలు

Advertisement