Tuesday, April 30, 2024

అమెజాన్‌.ఇన్‌ పై మాన్సూన్‌ స్టోర్‌ లో డీల్స్‌..

అమెజాన్‌.ఇన్‌ పై మాన్సూన్‌ స్టోర్‌ తో వానాకాలానికి సిద్ధం అవ్వండి. వర్షాకాలానికి అవసరమైన రెయిన్‌ కోట్లు, ప్రొటెక్టర్లు, గృహసంరక్షణ, పెస్ట్‌ కంట్రోల్‌, ఎమర్జన్సీ లైట్లు, వాటర్‌ ప్రూఫ్‌ బ్యూటీ, గ్రూమింగ్‌ ఉత్పత్తులు, ఆరోగ్యం, హైజీన్‌ సంపూరకాలు, హోమ్‌, కిచెన్‌ ఉపకరణాలు, ఇంకా మరెన్నో వస్తువులపై కస్టమర్లు బోలెడన్ని ఉత్కంఠభరితైన ఆఫర్లు, డీల్సును కస్టమర్లు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ ఈఎంఐ, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ ఈఎంఐ ని 2022 జూలై 25 నుండి 29వ తేదీ మధ్య ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు అదనంగా 10శాతం ఆదా చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. వివిధ రకాల విభాగాల్లో వాటర్‌ రెసిస్టెంట్‌ బ్యాగ్‌ లు, వాటర్‌ ప్రూఫ్‌ గాజెట్లు-, స్మార్ట్‌ వాచ్‌ లు, ఫిట్‌ నెస్‌ ఉపకరణాలు, వాషింగ్‌ మెషీన్లు, ప్రయాణపు లగేజ్‌, యాక్సెసరీలు, మొదలైన వాటి పై గొప్ప ఆఫర్లు పొందవచ్చని ఆ సంస్థ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement