Tuesday, April 30, 2024

చిరంజీవికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు నాయుడు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రముఖ సినీనటుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ గా సినీ ప్రేక్షక హృదయాలలో స్థిరపడిన నటులు, బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement