Sunday, May 5, 2024

Bro trailer | మామా అల్లుళ్ల హంగామాతో ‘బ్రో’ ట్రైల‌ర్..

సముద్రఖని దర్శకత్వంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల కలయికలో తెరకెక్కుతున్న‌ ఫాంటసీ కామెడీ యాక్షన్ మూవీ బ్రో. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తణికెళ్లభరణి, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సరిగ్గా పది రోజులకు ఈ పాటికి బ్రో సినిమాతో థియేటర్‌లు దద్దరిల్లిపోతుంటాయి.

YouTube video

ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు మెగా అభిమానుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. పైగా మామా అల్లుళ్లు కలిసి తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతుండటంతో అందరిలోనూ తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇవ్వాల కొద్ది సేప‌టి క్రితం ఈ మూవీ నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement