Friday, April 26, 2024

Breaking : పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సరిహద్దు భద్రతా దళాలు

పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్ కలకలం రేగింది. తరన్ తరన్ బార్డర్ లో కనిపించింది డ్రోన్. కాగా ఆ డ్రోన్ ని సరిహద్దు భద్రతా దళాలు కూల్చేశాయి. దాంతో పెద్ద ముప్పు తప్పింది. ఈ మధ్యకాలంలో డ్రోన్ ల ద్వారా క్రైమ్ లు చేసేందుకు పాల్పడుతున్నారు దుండగులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement