Saturday, May 18, 2024

Breaking : అలకూరపాడు చేరుకున్న ఎన్ఐఎ బృందం – మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇంట్లో సోదాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని అలకూరపాడు లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శీరీష ఇంట్లో ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహిచడంతో గ్రామంలో అలజ‌డి రేగింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆలకూరపాడు గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ‌మావోయిష్టు అగ్రనేత రామకృష్ణ ‌అలియాస్ RK భార్య శీరీష ఇంటికి చుట్టు ముట్టారు.గ్రామంలో హరిజనవాడ చుట్టుప్రక్కల పోలిసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement