Thursday, May 2, 2024

Breaking : అదుపుత‌ప్పిన బొలేరో..ఎనిమిది మంది విద్యార్థుల‌కు తీవ్ర‌గాయాలు..ముగ్గురి ప‌రిస్థితి విష‌మం..

ప్ర‌మాద‌వ‌శాత్తు అదుపుతప్పి బొల్తాప‌డింది బొలేరో వాహనం..ఎనిమిది మంది విద్యార్థుల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి..కాగా ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో బొలెరోలో 20మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులంద‌రూ ముజాహిద్ పూర్ మోడ‌ల్ స్కూల్ కు వెళ్తుండ‌గా ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. క్ష‌త‌గాత్రుల‌ను హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement