Monday, April 29, 2024

Breaking : ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

పెద్దపల్లి జిల్లా ఆపన్నపేటలోని ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో గోదాంలో ఉన్న టపాసులు పేల డంతో మంటలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement