Friday, April 26, 2024

Breaking : వంట గ్యాస్ సిలిండ‌ర్ లో నీళ్లు..ఆందోళ‌నలో వినియోగ‌దారులు..

ప్ర‌కాశం : వంట గ్యాస్ సిలిండ‌ర్ లో నీళ్లు ఉన్నాయి. ఇండియ‌న్ గ్యాస్ సిలిండ‌ర్ లో గ్యాస్ కు బ‌దులుగా నీళ్ళు రావ‌డంతో వినియోగ‌దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సంఘ‌ట‌న చీరాల మండ‌లం రామ‌కృష్ణాపురంలో చోటు చేసుకుంది. అస‌లే వంట గ్యాస్ ధ‌ర‌లు మండిపోతున్నాయ‌ని..ఇలాంటి ప‌నులు చేయ‌డ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement