Sunday, April 28, 2024

Breaking : ఆటోని ఢీకొన్న‌ బిజెపినేత కృష్ణ‌బాబు కారు-ఆరుగురికి గాయాలు-ఒక‌రి ప‌రిస్థితి విష‌మం

కృష్ణాజిల్లా పామ‌ర్రులో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.ఈ ఘ‌ట‌న‌లో బిజెపి నేత కృష్ణ‌బాబు కారు ఆటోని ఢీకొంది. దాంతో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మయంలో కారులో కృష్ణ‌బాబు దంప‌తులు ఉన్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో రోడ్డు ప‌క్క‌న పంట బోదెలోకి దూసుకెళ్లింది కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement