Thursday, May 2, 2024

రెండో డోసు వేసుకుని.. 90రోజులు పూర్తయిన వారికి బూస్టర్‌ డోస్‌

మణికొండ, (ప్రభ న్యూస్‌): మణికొండ పురపాలక సంఘం పరిధిలో ఈనెల 25 నుండి 13-09-2022 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యానం 3 గంటల వరకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించ‌నున్న‌ట్టు మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ 2 డోసులు వేసుకొని 90 రోజులు పూర్తయిన వారికి బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ తేదీలు, స్థలముల కాపీ జతచేయడం జరిగిందన్నారు. వార్డుల వారిగా అధికారులు బూస్టర్‌ డోస్‌ వేసేందుకు అందుబాటు-లో ఉంటారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement