Sunday, April 28, 2024

నోరా ఫ‌తేహి బర్త్ డే.. బీచ్ లో అందాలు ఆర‌బోత

బీచ్ లో అందాలు ఆర‌బోసింది బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి.. సినిమాల‌తో పాటు పలు రియాలిటీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది . ఈ మేరకు ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో డ్యాన్స్ ఎంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యువతకి కంటి నిండా నిద్ర లేకుండా ఫోటోలతో వీడియోలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. తాజాగా బీచ్‌ లో తన హాటెస్ట్ వీడియో తో కుర్రకాను సైతం మైమరిపించేలా చేస్తోంది. గ్రీన్‌ రంగు బాడీ ఫిట్టింగ్ గౌన్ లో తన అంద చందాలను ప్రదర్శించింది. దీంతో పలువురు నెటిజన్ల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement