Tuesday, April 30, 2024

Big Breaking : కొల్లాపూర్ లో హైటెన్ష‌న్ – ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అరెస్ట్

నాగ‌ర్ క‌ర్నూల్ కొల్లాపూర్ లో హైటెన్ష‌న్ నెల‌కొంది. ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త నెల‌కొంది. కాగా ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పోలీసుల వాహ‌నాన్ని ఎమ్మెల్యే అనుచ‌రులు అడ్డుకున్నారు. ఈమేర‌కు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా అనుచ‌రులు ధ‌ర్నా చేశారు. ఎమ్మెల్యేను వ‌దిలిపెట్టాల‌ని డిమాండ్ చేశారు.పోలీస్ వాహనం వెంటే భారీగా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement