Thursday, May 16, 2024

జీన్స్..టీ ష‌ర్ట్ లో ర‌ఘువీరారెడ్డి..మ‌న‌వ‌రాలితో ఎంజాయ్..

మ‌న‌వ‌రాలి ప్రేమ‌కు బంధీ అయ్యారు మాజీ మంత్రి ర‌ఘువీరారెడ్డి. తాడుతో ర‌ఘువీరారెడ్డిని స్థంభానికి క‌ట్టేసి ఆట ప‌ట్టించింది మ‌న‌వ‌రాలు. జీన్స్ ఫ్యాంట్..టీ ష‌ర్ట్ ధ‌రించి మ‌న‌వ‌రాలితో క‌లిసి సైకిల్ తొక్కారు ర‌ఘువీరారెడ్డి. అనంత‌పురం జిల్లా మ‌డ‌క‌శిర మండ‌లం నీల‌కంఠ‌పురంలో ఎంజాయ్ చేస్తున్నారాయ‌న‌. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ ప్ర‌శాంత జీవితాన్ని గ‌డుపుతున్నారు ర‌ఘువీరారెడ్డి. ఆయ‌న సైకిల్ తొక్క‌డం..మ‌న‌వ‌రాలికి బంధీగా మార‌డం వైర‌ల్ గా మారింది. మంత్రిగా చేసిన ర‌ఘువీరా ఇంత‌టి సాధార‌ణ లైఫ్ ని గ‌డుపుతుండ‌టం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement