Thursday, April 25, 2024

HYD: దారుణం.. ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రియుడు

హైదరాబాద్ లోని మియాపూర్ ఆదిత్య నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచాడు. ప్రియుడు సందీప్ ప్రియురాలిని కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన తల్లిపైనా సందీప్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రియురాలు, ప్రియురాలి తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. తనను ప్రేమించడం లేదనే కారణంతో ఆమె పై, ఆమె తల్లిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement