Sunday, April 28, 2024

TS | ఎస్సీ కులాల స‌హ‌కార అభివృద్ధి కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఏర్పుల నియామ‌కం

‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్’ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులను సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సిఎం కేసీఆర్ కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement