Sunday, April 28, 2024

AP – ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన – జేపీ నడ్డా

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరాలన్న చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని చెప్పారు. మోడీ నాయకత్వంలో టీడీపీ, తెలుగుదేశం, జనసేన దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని ట్వీట్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement