Saturday, April 27, 2024

AP | రేపటి నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికలలో ఆయన రేపటి (ఈనెల 30) నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. వారాహి విజయ భేరి పేరిట వరుస బహిరంగ సభలలో పాల్గొంటారు. పిఠాపురంలో 30న జరిగే బహిరంగ సభతో జనసేన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

పర్యటన షెడ్యూల్..

మార్చి 30 నుండి ఏప్రిల్ 2 వరకు – పిఠాపురం
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – ఎలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ
ఏప్రిల్ 9 – పిఠాపురం
ఏప్రిల్ 10 – రజోల్
ఏప్రిల్ 11 -పి. గన్నవరం
ఏప్రిల్ 12 – రాజానగరం

Advertisement

తాజా వార్తలు

Advertisement