Sunday, April 28, 2024

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి.. లక్నో సూపర్ జెయింట్స్‌ విజయ యాత్ర

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఓటమి నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల స్వల్ప లక్ష్య సాధనతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 16 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అలవోకగా విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement