Friday, April 19, 2024

రికార్డులు స్టార్ట్ చేసిన పుష్ప.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టీజర్

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్‌ రికార్డు షురూ అయ్యాయి. ఐకాన్ స్టార్ పుట్టిన రోజు కానుకగా కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసిన కాన్సెప్ట్‌ వీడియో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు 30 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ 1.3 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. దీంతో పుష్ప మేనియా మళ్లీ షురూ అయ్యిందని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. త్వరలోనే ప్రకటన చేస్తారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement